లినక్సు మరియు ఫైరుఫాక్సు

నేను లినక్సు ఉపయోగిస్తున్నాను. ఫైరుఫాక్సు లినుక్సు ఉపయోగించినప్పుడు eenadu.net గాని saaksi.com గాని అక్షరాలూ గజిబిజిగా ఉంటున్నాయి మీకు దాన్ని ఎలా సరిదిద్దాలో తెలిస్తే సలహా ఇవ్వగలరు.

1 comment:

  1. నేను ఆఫీస్ లో వాడేది ఉబుంటు లినక్స్. ఇంటిలో వాడేది సెంటాస్ లినక్స్. వీటిలో తెలుగు యూనికోడ్ అక్షరాలు బాగానే కనిపిస్తాయి. కొన్ని తెలుగు దిన పత్రికలు పూణేకి చెందిన మాడ్యులర్ ఇన్ఫోటెక్ కంపెనీ రూపొందించిన ఫాంట్స్ వాడుతాయి. అవి లినక్స్ లో స్పష్టంగా కనిపించవు.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.