నా సలహా

చంద్రబాబుగారు మీకు నా సలహా, అయ్యిందేదో అయిపొయింది మనం ఏమి చెయ్యలేము. మన చేతుల్లో వున్నది మనం చేద్దాం.
౧. చెరువులు తవ్వించండి - కార్మికులతోనే
౨. చెట్లు నాటించండి - కార్మికులతోనే
౩. డీజిల్ ఉపయోగం తగ్గించండి - ఇది మీరు చెయ్యవలిసిన అతి ముఖ్యమైన పని.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.