TRP కోసం పాకులాడుతున్న వార్తా సంస్థలు

నమ్మకం లేదా అయితే ఇక్కడ చూడండి
వీళ్ళు ఎక్కడైనా ఎప్పుడయినా ఒకటే
వీళ్ళ సామాన్యుడు ఎవరు అంటే ............... (కాళిలను పూరించండి) ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళు ఎవరో ఎప్పుడు చూసినా ఒకటే అంటారు మేము మీకోసం వార్తలు చూపిస్తున్నాము కాని ఒక గంట వార్తలో నేను చూసేది ఒక నిమిషం రాజకేయాల గురించి వుండదు(అప్పుడప్పుడు కొంచం విశ్లేషణలు జరుగుతాయి)
నేను ఈ వార్తలలో గమనించిన విషయం ఒకటి వుంది ఏదైనా ఒక విషయం జరిగితే ఆ రోజు మొదటి(ఆ గంట లో ) పదినిమిషాలు ఆ వార్త చూపిస్తారు రెండవ రోజు అది కొంచం అదే ఒక ౫ నిముషాలు తగ్గి అయిదు నిముషాలు వెనుకకు జరుగుతూ వుంటుంది ఇలా ఒక రెండు లేదా మూడు రోజులు జరిగి చివరికి ఒక అంకం ముప్పై నిముషాలు చూపించి దానిని విశ్లేషణ అని కదా ముగించేస్తారు (క్షమించాలి ఇక్కడ ఒక చిక్కుముడి వుంది మళ్ళి దానికి సంబంధించి ఎదైయిన జరిగితే మళ్ళి విశ్లేషణ మొదలు అవుతుంది) ఇది daily serial కన్నా బాగా సాగుతుంది. చివరకు వాళ్ళు చెప్పొచ్చేది ఏమిటంటే ...............(మళ్ళి కాళీ మీరే పూరించుకోండి)
నేను కుడా బాగా విశ్లేషించాను అనుకుంటున్నాను నా విశ్లేషణ మీకు నచ్చిన నచ్చక పోయిన కాళీళను  పూరించుకోండి వుంటా Good night

1 comment:

  1. "రీపిట్"టివీ లో ఒక చిన్న బ్రేక్ .మేమ్ చెప్పిందే చెబుతాం,చూపించేదే మళ్ళి..మళ్ళి చూపిస్తాం .ఇష్టం ఉంటే చూడొచ్చు లేకుంటే మానెయ్యవచ్చు ...జయదేవ్,చెన్నై-౧౭.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.