మనం మంచి చెయ్యం చేసేవాడిని చెయ్యనివ్వం

మోడి మంచి చేస్తున్నాడు(గుజరాత్ కి) అక్కడ congress ప్రాబల్యం తగ్గిపోతుంది అని congress ఎప్పటి కప్పుడు ఏదో ఒక case లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాది.మనం మంచి చెయ్యం చేసేవాడిని చెయ్యనివ్వం ఇది National congress ధోరణి...
తప్పులు చెయ్యడం మానవ సహజం అలాగని అన్ని తప్పులు వదిలేయమని కాదు.
మోడి మంచి చేస్తున్నాడు వాటిముందు ఈ తప్పులు చిన్నవి కాలమే వాటికి శిక్ష వేస్తుంది, కాని National congress లో మోడి అంటే భయం. అందుకే చిన్న చిన్న విషయాలను Media సహాయం తీసుకుని పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టి చూపిస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలి అంటే భాజపా పని పట్టాలి అని అనుకుంటున్నట్టు వుంది National congress తీరు. Reliance వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన వాళ్ళకి అండగా వుంటున్నారు వల్ల కోసమే ఇంధన ధరలు పెంచుతున్నారు వాళ్ళు చేస్తున్న తప్పులకు దేవుడు ఎప్పుడు శిక్ష వేస్తాడో అని ఎదురు చూస్తున్నాను- అదే National congress వాళ్ళ పని ఎప్పుడు పడుతుందో(జరగదు అని తెలుసు కాని ఆశ).

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.