అప్పుడప్పుడు Technology వల్ల ఉపయోగాలు

మా అన్నయ్య ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. ప్రయాణ సమయం ౨౨ గంటలు
ఇంకొక పెద్ద అన్నయ్యకి (పెద్దమ్మ గారి అబ్బాయి) మా అన్నయ్యను Railway station లో Train ఎక్కించి ఇంటికి చేరుకున్నాడు.
మా అన్నయ్య ఇంటికి చేరుకున్నాక పెద్ద అన్నయ్యకి phone చెయ్యలేదు. మా పెద్దన్నయ్య ఇంటికి phone చేస్తే ఎవరు అందుకోవట్లేదు అందుకు నాకు phone చేసాడు అదే సమయంలో నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. పెద్ద అన్నయ్య phone receive చేసుకునే సరికి విషయం అర్ధం అయ్యింది వెంటనే call conference లో పెట్టేసాను ( అమ్మ దగ్గరనుంచి వచ్చిన call hold లో వుంది ). పెద్ద అన్నయ్య తన కోపం మా అన్నయ్య మీద చూపించేసాడు. అప్పుడు అనుకున్నాను కొన్ని కొన్ని ఉపయోగాలు(features) అవసరం వచ్చినప్పుడు బాగుంటాయి అని.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.