౧. పెళ్ళి అయినతరువాత నీ స్థానం ఎక్కడ వుండాలి అనుకుంటావు (Where do you want to see yourself if you are recruited ?)
౨. నేను నిన్ను ఎందుకు పెళ్ళి చేసుకోవాలి( why should I recruit you ?)
3. నీ యొక్క బలం ఏమిటి (what's your strength?)
౪. నీ గురుంచి చెప్పు (Tell me about your self?)
౫. దేని మీద మక్కువ ఎక్కువ (What is more important to you: the money or the work?)
చివరకరిగా కొసమెరుపు : నీకు ఇంకా వేరే పెళ్ళి సంబందాలు ఏమైనా చూస్తున్నారా (Are you applying for other jobs?)
funny :))
ReplyDeletehaa..haaa...haa...
ReplyDeleteI hope you will stay in my company (with me) atleast for 3 years... :)
ReplyDelete