గాంధీ

Please Please
A strong request to Politicians of India
మీరు గాంధేయ వాదులు కావక్కర్లేదు at least గాంధీ భారత ఖండానికి తెచ్చిన పేరు చెడకొట్టవద్దు.
గంట గంటకి కూలిపోయే నాసిరకం కట్టడాలు కట్టి.
విదేశీయులు మనదేశానికి రావడానికి బయపడుతున్నది వేరేవేరే విషయాలకు కాదు ఎక్కడ మన కట్టడాలు కులిపోతయోఅని

ఇక జనానికి
మీరుకూడా కొంచం మారండి చెడుని బయట పెట్టండి

There is a saying
"there is never a wrong time to start right thing " 
అందుకే ఎప్పుడు మంచి సమయం గురుంచి చూడవద్దు
ఇక వార్తా సంస్థలు
దయ వుంచి కొంచెం పర్యావరణాన్ని కాపాడుదాం ఒకే వార్తా గంటలు గంటలు చూపించకుండా వార్తలు లేకపోతె ప్రసారాన్ని ఆపండి. ఈ రోజు వార్తలు చూపించి తరువాతి రోజు దాన్ని విశ్లేషించి తరువాతి రోజు ఒక నలుగురు దద్దమ్మలని పెట్టి వారి అభిప్రాయాలూ సేకరించి విద్యుత్తు వృధా చెయ్యవద్దు. ఇక మీ గాంధేయ వాదం ఎప్పటికి అర్దంకాదు !
 

2 comments:

  1. పర్యావరణం అనుకుంటాను అప్పుతచ్చులు సరిచేయరూ
    నిజంగా మీ అవడియా బాగుంది
    వాట్ ఎన్ అవడియా సార్జీ

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.