తప్పు చేసింది వాళ్ళు
నష్టపోయింది ప్రతి వాది
కాని క్షమా బిక్ష పెట్టేది న్యాయస్థానం
ఇదెక్కడి న్యాయం ......
ఇప్పుడు క్షమా బిక్షలో కొత్త వాళ్ళు చేరుతున్నారు
వాళ్ళ పేర్లు అవినీతి పరులు, రాజకీయ నాయకులు , వ్యాపారస్తులు
అది నిజమే ధనం నాలాంటివాడికి బ్రతకడానికి ఉపయోగ పడుతుంది
కాని క్షమా బిక్ష పెట్టుకునే వాళ్ళకి వేరేలగా ఉపయోగ పడుతుంది.
క్షమిచాల్సింది నష్టపోయిన వాడు కాని ఎవడో మద్య వర్తి కాదు ఎవడో తన ప్రయోజనాలు చూసుకునేవాడు కాదు.
నష్ట పోయింది దేశ ప్రజలు ౧౧౦ కోట్ల మంది ఉంటె ౨౫౦+ మంది మద్దతుతో దేశాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళని నేను ఎప్పటికి క్షమించాను వాళ్ళు క్షమా బిక్ష పెట్టుకున్న నేను అంగీకరించను.
దేశాన్ని కాపాడండి క్షమాబిక్షలు వంటి వాటిని పెట్టి అన్యాయాన్ని అణగ దోక్కకుండా ఆపొద్దు!!!!!!!
జైహింద్ వందే మాతరం .....
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.