మరి ఇప్పుడు గాంధీ బతికి ఉంటె ఎంత బాధ పడే వారో!

గాంధీ సిద్దాంతాలు అన్ని నాకు తెలియవు కాని ఒకటి మాత్రం తెలుసు
మద్యం తాగవద్దు.
మరి ఇప్పుడు గాంధీ బతికి ఉంటె ఎంత బాధ పడే వారో!
అయన వస్తువులు కొన్నది ఒక మద్యం వ్యాపారి
అయన పేరు పెట్టుకున్న వాళ్ళు దేశాన్ని పీల్చి పిప్పి చేసేస్తున్నారు.

ఇంకో విషయం అక్టోబర్ రెండు గుర్తుంచుకునేది Dry Day అని గాని గాంధీ పుట్టిన రోజు అని కాదు అందునా ఆ రోజు గాంధీ బొమ్మ ఉన్న డబ్బు తో Black లో మద్యం కొంటారు.

కొసమెరుపు : అది చెయ్యలేని వాళ్ళు కార్డు ఉపయోగించి కొంటున్నారు.
 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.