ధనవంతుడు - డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించేవాడు
పేదవాడు - బతుకు ఎలా వెళ్ళ బెట్టలో ఆలోచించే వాడు
మధ్య తరగతి వాడు - డబ్బు గురుంచి రేపటి గురుంచి ఆలోచించేవాడు
తెలివైన వాడు - తయారు చేయిస్తాడు
కొంచం తక్కుతెలివైన వాడు - ఉపయోగిస్తాడు
బాగా తెలివి తక్కువైన వాడు - తయారు చేస్తాడు.
ఇక పొతే
మన గురుంచి
రాజకీయ నాయకుడు - డబ్బు ఎలా దొంగ మార్గాలలో సంపాదించాలో తెలిసిన వాడు.
సామాన్యుడు - నేను రాజకీయ నాయకుడిని అయితే డబ్బును మంచి పనులకు ఉపయోగిస్తాను అనుకునే వాడు.
వ్యాపారస్తుడు - డబ్బుతో డబ్బు ఎలా సంపాదించాలో ఆలోచించేవాడు.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.