mouse లో మధ్య button ఉపయోగించి tab నీ మూయ వచ్చు.
Linux లో మాత్రమే mouse లో మధ్య button ఉపయోగించి paste చెయ్య వచ్చు.
అది ఎలాగా అంటారా
select చేసిన తరువాడ mouse మద్యలో బటన్ నొక్కండి అది
ఇదిగో లాగా (ఇది తెలుగు కి పని సరిగ్గా పని చెయ్యట్లేదు)
అంగ్లంలో అయితే బాగానే పనిచేస్తుంది.
దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటారా మీరు copy చేసుకున్నది paste తరువాత చేసుకోవచ్చు.

ఇదిగో ఇలాగ

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.