ఎందుకు రాజకీయాలలోకి వస్తాము


ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎలా రాగాలము
౧. రోజు గడవాలి అంటే రోజు పని చెయ్యాలి.
౨. ఇంత కష్టపడి Engineering లేదా medical లేదా sciences లో degree చేసి మనకి తెలియని రాజకీయలలోకా అమ్మో చాలా కష్టం
౩. ప్రతి నిమిషం ఉన్న డబ్బు మొత్తం దోచుకు పోతుంటే వచ్చి ఏమీ చెయ్యగలము?
౪. అసలే రోజులో ౨౪ గంటలలో ౨౪ గంటలు ఒక రాజకీయనాయకుడు లేదా ఒక cinema పరిశ్రమకు చెడిన వల్ల గురుంచి ప్రసారం చేసే news channels ప్రజల సమస్యలు చెప్పని channels ఉన్నంత వరకు ఎక్కడ ఎవరు బాధలో ఉన్నారో తెలుసుకోలేము? అలంటి స్థితిలో రాజకీయాలలోకి వచ్చి ఏమీ చెయ్యగలము?
౫. అసలే ఈ రోజులలో ఏదైనా చేద్దాం అని ఒక అడుగు ముందుకు వేస్తె రెండు అడుగులు వెనక్కి లాగే cinemas.
౬.ఎంత దాచుకున్నా రోజు రోజు పడిపోయే Stock Market.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.