Advertisements నమ్మకూడదు

నిన్న Active Salt tooth paste కొన్నాను.
పళ్ళు సలపడం మొదలయ్యింది.
మరి అది ఎవరు ఉపయోగించాలి?
నాకు పళ్ళు ఏదైనా చల్లని పదార్దాలు తింటే నొప్పి వస్తాయి లేదా చల్ల గాలి నోటితో పీల్చిన. మరి Advertisement చూసి కొన్నాను ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యింది. ఇంకొన్ని రోజులు ప్రత్నించి చూస్తాను తగ్గితే ఉపయోగిస్తాను అప్పుడు మళ్ళి చెబుతాను నా అభిప్రాయం. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.