ఈ పద్నాలుగున అందరూ petrol కొట్టించుకోకూడదు అని శపదం తీసుకోవాలి.
కాని అది జరుగుతుందా ?
నా అనుమనమైతే జరగదు అని.
ఎందుకు అంటారా ఈ పద్నాలుగు నాడు వెర్రివెతలు వేసే కుర్రకారు తన Lover నీ తీసుకుని ఊరంతా తిప్పాలి మరి petrol ఆ రోజు కొట్టించుకోకపొతే ఎలాగా?
మరి ఎంత వరకు మనం గెలుస్తామో చూడాలి.
ఇంకో విషయం నాకు Bike లేదు నాకు నడపడం రాదు.
ఎప్పటిలాగానే నేను Public Transport నే ఉపయోగిస్తాను.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.