ఇంకొన్ని రోజులలో elections వస్తున్నాయంట. ఏ party తో వెళ్ళాలో అర్డంకవట్లేదు జనానికి.
తెలుగు దేశం ఎలాగు నగ్గదు
ఇకపోతే congress విషయానికి వస్తే ఏమో ఏదైనా "వై.ఎస్.వివేకానంద" కృప.
ఇక చివరిగా జగన్ నెగ్గడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
కాని చిరంజీవి అకస్మాత్తుగా congress లో చేరే సరికి ఇప్పుడు ఇంకా confusion పెరిగిపోయి ఏమీ చెయ్యాలో అర్ధం కాని పరిస్థితికి వచ్చేసారు.
ఇక పొతే అదేదో హరిత యాత్రంట దానిలో ఛి ఛి పాడు ఏమిటది సంస్కారం లేకుండా ఏదో చేస్తున్నారంట!
మరి ఏమవుతుందో ఏమో ఏ party కి వెళ్ళాలో ఏ party కి vote వెయ్యాలో తెలియని పరిస్థితి. మరి ఏమవుతుందో చూద్దాం
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.