ఇప్పుడు ఏదైనా దొంగ సొమ్ము తీసుకెళ్ళి Swiss Bank లో దాచెయ్యడం.........
ఎంత దాచిన తనివి తీరట్లేదు...........
మరి ఏమనుకుంటున్నారో ఏమో లేదా వాళ్ళు బతుకుతున్నారు అని అనుకుంటున్నారా కొంపదీసి..........
అదే అయ్యి ఉండచ్చు.
అయినా అదేమీ గోరం డబ్బు కూడబెట్టి ఏమి చేసుకుంటారు.....
అయిన వీళ్ళని అని అమి లాభం దాచిన వాళ్ళని అనాలి...
ఇప్పుడుప్పుడే వాళ్ళు(అదే swiss ప్రజలు) కూడా వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు.......
ఎందుకంటారా మనం దొంగలకి పహరకాస్తున్నాము అని........
అయినా అంతా Private Sector చేతుల్లో ఉంది వాళ్ళు మాత్రం ఏమి చెయ్యగలరు........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.