ఏమిటి ఈ ప్రశ్న అనుకుంటున్నారా!
ఈ సందేహం అందరికి వస్తుంది.
నాకు మాత్రం ఒకటి అర్ధం అయ్యింది
ప్రకృతిని శాసించేది స్త్రీ అని. నిజమే స్త్రీ కోరుకుంది కాబట్టే అంత ఏపుగా గులాబీలు పెరుగుతున్నాయి(ఇది వరకటి రోజులలో అన్ని రకాల పువ్వులు పెరిగేవి ఎందుకంటే అప్పుడు పువ్వులు ఆడవారి ఆభరణాలు కాబట్టి).
స్త్రీ కోరుకుంది కాబట్టే ఇంకా ఇంకా సౌందర్య సాధనాలు తయారు చేసే సంస్థలు పెరుగుతున్నాయి.
మరి ఆ స్త్రీ ఎప్పుడూ కోరుకుంటుందో కాలుష్యంలేని సమాజం స్వచ్చమైన గాలి, అవికోరుకునే స్త్రీలు ఎంత మంది ఉన్నారో ఎంత మంది కావాలో?
ఇది నా అభిప్రాయం మాత్రమే నిజమో కాదో మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి.

nijame guru....
ReplyDelete