ఇంకొన్నాళ్ళకి ఏమవుతుందో

ఒక పిల్లవాడిని బడిలో వెయ్యాలి అంటే Table కిందనుంచి ౫౦,౦౦౦ పైనుంచి ౫౦,౦౦౦ అంటే ఒక బడికి రమారమి ౩౦,౦౦,౦౦౦ నల్లధనం కూడ పెడుతున్నారు. ఇవన్ని జరుగుతున్న ప్రదేశాలు మహా నగరాలు.
ఒక రోజులో కనీసం ఒక Traffic Constable ఎలా లేదన్నా ఒక ౧౦౦ మందిని పట్టుకుంటాడు అందులో సగం మంది లంచం ఇచ్చి తప్పిచుకునే వాళ్ళే అల చూసుకుంటే రోజుకు ౧౦౦*౫౦ ఒక లంచగొండి చేతులోకి పోతుంది.
ఇంకా ఇవి కాకుండా Site Registration కి మధ్యవర్తి.. వాడు తీసుకునేది..
నిజం తెలుసినా ప్రసారం చెయ్యని వార్త సంస్థలు.. అబద్దాన్ని నిజం చేసే వార్తా సంస్థలు.

ఇవన్ని అంటే పైనుంచి నువ్వు చదువుకున్నావు కదా అలా చదువుకొని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతావేమిటి అనేవాళ్ళు.

ఇంత కన్నా దరిద్రం మన వేదాలు ఉపనిషత్తులు సగం చదివి(అది కూడ చదివి ఉండరు) వాళ్ళ మీద రచనలు చేసే Bloggers.

ఇలా జరుగుతూ ఉంటె ఉన్న ధనం అంతా నల్ల ధనం అయ్యి ఇంక ధనం చేతులు మారదు మళ్ళి ఉద్యోగాలు ఉడతాయి. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.