మా బాలాజీ

ఒక్కొక్కరు ఒక్కో సహాయం చెయ్యడం మా Classmates లో ఉంది.
అలంటి వారిలో మొట్టమొదటి వాడు మా బాలాజీ.
వాడి Engineering College roll number - 03a81a0403 .
ఏదైనా ఎవరైనా ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అంటే మా బాలాజీ.
మరి వాడికి Thanks చిన్నగా చెబితే ఎలాగా

మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టు పెద్దగా Thanks బాలాజీ అని అంటున్నాను.........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.