ఉబుంటు లొ I-Bus install చెయ్యండి ఇలాగ

మీరు ibus,  ibus-m17n, ibus-qt4 స్థాపించుకుంటే, మీ  వ్యవస్థ->ప్రాధాన్యతలు-> Ibus అభీష్టాలు( system-> preferences->Ibus preferences) ద్వారా, మీకు కావలసిన కీబోర్డును ఎంచుకొని, తెలుగు టైపు చేయవచ్చు.


ఇది ibus ఉపయొగించిస్థాపించు కొవడానికి సహయం............
మీరు తరువాత i-Bus ని మీ యొక్క Keyboard input system కింద ఎన్నుకొవాలి











తరువాత భాషని ఎన్నుకొవాలి........
అంతే