ఓట్ల కోసం ఎందుకు అడుక్కుంటున్నారు అంటే


ఎన్నికల ముందు సింహాలు తరువాత మేకలు అవుతున్నారు కాబట్టి.

ఇప్పుడు ఉన్న ప్రభుత్వ మేకలను ఆపలేక పోతున్నారు కాబట్టి.
తెలుగు రాని వాళ్ళు ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు వెలగబెడుతున్నందుకు.

ఇక్కడే తాయారు చేస్తున్న పక్క రాష్ట్రాలనుంచి కొనుగోలు చేస్తున్నందుకు.

కష్టానికి తగిన ప్రతిఫలం ఉండనందుకు.
మిమ్మల్ని ఎన్నుకున్న వెళ్ళి అధినాయకత్వం చేతులు ...... పెట్టినందుకు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.