నా Pen Drive లో కొంత సమాచారం ఉంది.
ఏదో Virus infect చేసింది.
Mcafee తో scan చేసిన తరువాత Folders అన్ని కనిపించట్లేదు.
కాని నేను అ Folder లోకి enter అవ్వగలుగుతున్నాను.
Net లో ప్రయత్నించాను దానికి సంబంధించి ఏమి సమాచారం దొరకలేదు.
నా అనుమానం File System Corrupt అయ్యిందేమో అని మీకు దీని నుంచి ఎలా బయట పడాలో తెలిస్తే చెప్పగలరు.
నాకు అ Virus ఏమిటో తెలియదు.........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.