మీకు ఎమి కావాలో తెలియదు

వాళ్ళకి ఎమి కావాలో తెలియదు
మధ్యాన్నం ౧ గంటకు NDS కు వెళ్ళి పరీక్ష వ్రాశాను
౨ గంటల ప్రాంతంలో వచ్చి interview కి Qualify అయ్యావు అన్నారు.
మొదటి interview కొంచం తడబడ్డాను రెండవది బాగానే చేశాను కానీ
రాత్రి ౭:౩౦ నిమిషములకు వచ్చి ఎప్పుడూ చెప్పే మాటే - "You can leave for the day"
వళ్ళకి ఎంతమంది కావాలి ఎమి కావాలో తెలియదా
బాగా చేశాను లేదా ఇంకా ఎక్కువ expect చెస్తున్నారో తెలియని పరిస్థిథి వాళ్ళకి ఎమి కావాలో వాళ్ళకి తెలియదు నాక్కూడా తెలియదు.

1 comment:

  1. vaakabu chesaanu vaallaki em kaavalane daani meeeda vaallakkuda pedda idea ledanta ;), dont worry brother tomorrow is yours

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.