అతిగా అలోచిస్తే ఇలాగే జరుగుతుంది!!!!!!!!!!

వందకన్నా పెద్ద  సంఖ్య అవునోకాదో తెలుసు కొవడానికి a/100 ఉపయౌగించినాను !!!!!!!!!!!
మరి పదికన్నా ఎక్కువోకాదో తెలుసుకొవడానికి చాలా చెత్తగా ఈ క్రింది Formula ఉపయొగించాను ????????????????????

















(a/100 || ((a/10) %10)


అందుకే Be first time right
just by putting a/10 or a>10

5 comments:

  1. ఏమి అర్ధం కాలేదు ఎక్కడ వాడారు ఈ ఫార్ములా ?

    ReplyDelete
  2. To display days in hours and minutes

    ReplyDelete
  3. ఇంకాస్త కన్ఫుజన్ పెరిగింది ;)

    ఆ ఫార్ములా ఎలా ఉపయోగపడింది , days ని hours లో minutes లో చూపించటానికి ?

    ReplyDelete
  4. I did like this

    getnumberofdaystoexpire

    later I converted to hours and minutes from days.

    but to display we use Ascii not direct number.

    so in order to find if number should be displayed or not I did like this

    if(a/100)
    dispMsg[0]='0'+(a/100);
    else
    dispMsg[0]=' ';

    if(a/100 || ((a/10) %10)
    {
    dispMsg[1] = (a/10) %10+'0';
    }
    else
    {
    dispMsg[1] = ' '
    }

    dispMsg[2]=a%10;

    ReplyDelete
  5. హ హ అర్ధం అయ్యిందండి ;)

    థాంక్స్ ఫర్ యువర్ patience to explain , మేము బొత్తి గా sql date functions లేదా inbuilt date functions

    వాడటం అలావాటు పడి కొద్దిగా confuse అయ్యా ;)

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.