శ్రీరామ నవమి

రాముని జన్మదినం

నేను పండగ ని ఈ క్రింది విధంగా చేసుకున్నాను
పానకం తాగి వడపప్పు తిని

పానకం = బెల్లం + మిరియాల పొడి + నీళ్ళు

వడపప్పు = నాన బెట్టిన పెసర పప్పు

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.