ఇలా అంటారు
వార్తా పత్రికలూ పెరుగుతూ పోతుంటే పంటలకి నీళ్ళు ఎలా అందుతాయి(పత్రిక తయారు చెయ్యడానికే నీళ్ళు ఉపయోగిస్తారు కదా)
సిమెంట్ industries పెరుగుతూ పోతుంటే పంటలకి నీళ్ళు ఎలా అందుతాయి(cement తయారీకి నీళ్ళు ఉపయోగిస్తారు కదా)
చెరువు పూడ్చి ఇళ్ళు కడుతూ ఉంటే తాగడానికి నీళ్ళు ఎక్కడినుంచి వస్తాయి.
చేతులు కాలాక ఆకులూ పట్టుకోవడం కన్నా, ఇవి చేస్తే బాగుంటాది అని నా అభ్హిప్రయం వార్తా పత్రికలలో పేజీలు తగ్గించి(ఎలాగా మన వ్యతిరీకి గురుంచి వ్రాయటం మానేసి ప్రజల కోసం వ్రాస్తే,ఒక వ్యాఖ్యకి అర్దాలు నానార్ధాలు తగ్గిస్తే), ఇక Cement industries ని వేసవి కాలంలో పనిచెయ్య నివ్వకుంటే, చెరువులు కాపాడుతూ ఉండాలి లేదా తవ్వించాలి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.