Lokpal bill ప్రవేశ పెట్టరు
ధరలు అదుపులోకి తీసుకురారు
రక్షణ లేదు
నిజం చెప్పేవాళ్ళే కరువయ్యారు
అని తనని దొంగ(Black Money+Fake notes) డబ్బు మీద నవ్వేలా చేసిన మన నాయకులను చూస్తూ ఎన్నికల సమయంలో తనను తీసుకుని వాళ్ళకే మళ్ళీ పట్టం కట్టే ప్రజలను చూసి పైకి నవ్వుతూ లోలొపల బాధ పడుతున్న మీ గాంధీ!
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.