౧. నల్ల ధనం
౨. ధరలు
౩. నకిలీ currency Notes
౪. దొంగ పత్రాలు
౫. China goods
ఇన్ని జరుగుతుంటే నేను submit చేసిన Tax returns ఎమి వస్తాది.
అంకెలు మీరు చూడండి
TDS for year 2008-2009 Rs632/-don't know where is the money
TDS for year 2009-2010 Rs888/-refund is only Rs700/-
మీరు ఎమనుకుంటున్నారో నాకు తెలుసు కేవలం ౮౨౦/- రూపయల గురుంచి ఇంత బాధ పడాలా అని అది కాదు నా బాధ ఇవి వచ్చినా నాకు ఒరిగేది ఎమీలేదు కానీ దీన్ని తెల్లబట్టలు వేసుకుని, మనకోసం పనిచెయ్యని వాళ్ళ జేబులలోకి వెళుతుంది అని.
ఇంతకన్నా దరిద్రం ఎమిటంటే దీనిగురుంచి తెలుసుకోవడానికి లంచం అడుగుతారు......
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.