అలవాటులో పొరపాటు -
Windows - C:\user
Linux - /localhome/user
కాని Program వ్రాసేటప్పుడు Windows అలవాటు వల్ల ఇలా వ్రాస్తాము \localhome\user అంతే ఏమవుతుందో తెలియదు కొండను తవ్వి ఎలకను పట్టుకున్నట్టు ఉంటుంది
ఇక రెండవది
ఇది అసలు అర్ధం కాదు
కొన్ని ప్రదేశాలలో - c: \user అని కొన్ని ప్రదేశాలలో c:\user\ అని వ్రాస్తాం ఏది ఎక్కడ పనిచేస్తుందో అర్ధం కాదు, ఇవి నీను చేసిన చిన్న తప్పులు మరి ముందు జాగ్రత్త పడాలి.
how about using %HOMEPATH%, $HOME in win and Lin respectively?
ReplyDeleteBut this works for user profile directory not to all.
ReplyDeleteBut thanks for the suggestion.