౧. pirated disks మీద చిత్రాలు చూడము
౨. అంత ధర వెచ్చించి pizza కొనము
౩. చేనేత కార్మికుడు ఆకలితో అలమటిస్తుంటే 1500 పై చిలుకు పెట్టి T Shirt కొనము.
౪. నన్ను ఇంతటి వాళ్ళను చేసిన తల్లి తండ్రులను వదిలి ఇలా చెడ్డగా ఉండను.
౫. లంచం ఇవ్వను.
౬. తొటి వాళ్ళను అవహేళన చెయ్యను.
కాని చదువు నాకు నేర్పింది
౧. కార్యాలయంలో proxy hack చెయ్యడం.
౨. రశీదు లేకుండా సరుకులు కొనడం.
౩. ఇంకొకరిని అవహేళన చెయ్యడం.
౪. లంచం ఇవ్వడం, తీసుకోవడం.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి.
అన్నిటికన్న ముఖ్యం గా చ్దువు నేను చేసిన తప్పు వల్ల ఇంకొకడు నష్ట పోతున్నాడు అనే ఇంగిత ఙ్యానం నశించేలా చేసింది.
you can write your suggestion in this in Telugu and post as comment if you want to do
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.