ఎమిటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా ఈ క్రింది ఉదాహరణలే అందుకు సాక్ష్యం
౧. పెళ్ళి శుభలేఖలు - computer కి పసుపు బొట్టు పెట్టి email
౨. గ్రుహ ప్రవేశం - అంతే
౩. జన్మ దిన వేడుకలు - Video conference.
౪. ఇక దీవించడం - ఎక్కడ ఉంటే ఎమిటి నా దీవేనలు mail ద్వారా అందుతాయి.
ఇక పోతే భావ వ్యక్తీ కరణ - దానికి Blog's ఉండనే ఉన్నాయి కదా !!!!!!!!!!!
మరి మనిషి మనిషితో మళ్ళీ ఎప్పుడు మాట్లాడతాడో?
(ఇది ప్రస్తుతానికి నగర జీవుల దయనీయ స్థిథి )
you can write your suggestion in this in Telugu and post as comment if you want to do
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.