ఇంక వాడను

Google chrome పని చెయ్యట్లేదు.
(సరదాకి)

ఈ రోజు chrome Download చేసి Install చెసాను.
అంతే ఎక్కడి నుంచీ తీసుకుందో తెలియదు తెలుగు Font, నా చేతి వ్రాతలాగా చాలా భయంకరంగా ఉంది.

మరి అది నా చేతి వ్రాతో లేక పోతే మరేమిటో - ఇక మీదట Google Chrome వాడను.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.