రిగ్గింగ్ చెసేది నేనే Complaint ఇచ్చేదీ నేనే
డబ్బులు పంచేదీ నేనే Complaint ఇచ్చేదీ నేనే
వార్తా పత్రికలలో Yellow journalism చెసేది నేనే ఎదుటి వారిని చూపించేదీ నేనే.
ఇన్ని చేసిన నన్ను మీరు గెలిపించినా గెలిపించకపోయినా నగ్గేది నేనే.
నిజమో కాదో తెలియక తప్పు చేసిన వారిని శిక్షించలేక తలదించుకుంటుంది సమాజం, అయినా తప్పు చేసేది నేనే(ఎందుకంటే తలదించుకునేది నేను కాదు కదా)
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.