Airtel - Google

చాలా bad experience
Google 2nd level security enable చేసాను.
అరగంట తరువాత Message వచ్చింది అది Airtel problem లేదా Google Problem అనుకోవాలో అర్ధం కావట్లేదు.

లేదా Google ఇప్పుడు Busy గా ఉండడం వల్లనో అనుకోవాలో!

అప్పుడప్పుడు మనం మనమే తయారు చేసుకున్న Zombie state లొకి వెళుతున్నామేమో అనిపిస్తుంది........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.