జరిగినది ఇది
నేను చదువుతున్న కళాసాలలో మా section రెండుగా విడదీసారు.
మా వర్గం వాళ్ళని Drop box sharing కావాలి అంటే నాకు Mail పంపండి అన్నాను.
ఇప్పుడు
ఒకరి దగ్గరి నుంచి mail నా దగ్గర ఇప్పుడు జరుగుతున్న తరగతుల పాఠ్యాంశాలు లేవు(మేము Drop Box లొ share చేసుకుంటాము). ఇప్పుడు నేను ఎమి చెయ్యాలి?
అప్పుడప్పుడు leader అనుకుంటాను - ఇలాంటివి జరిగినప్పుడు కాదు అనుకుంటాను
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.