వాళ్ళు చేసేది yellow journalism అవునో కాదో తెలియ చెయ్యండి
౧. మా(వార్తా పత్రిక) వాళ్ళ గురుంచి భూకభ్జాలు చేసారు అంటే మేము(మా వార్తా పత్రిక) వాళ్ళు చేసారు అంటాము.
౨. మా వాళ్ళ మీద cases ఉన్నాయి అంటే మీ వాళ్ళ మీదా కూడా ఉన్నాయి అంటాము.
౩. Government ఎమి చేసినా మా వాళ్ళ గురించే అంటే, ముందున్న Government మీకోసమే కదా పనిచేసింది అంటాము.
౪. మా విలేఖరి లంచం ఇసున్నాడు అంటే మీ విలేఖరి లాంచం తీసుకుంటున్నాడు అంటాము.
మీరే చెప్పండి మేము చేస్తున్నాది yellow journalism, కాదు కదా. కత్తి కన్నా కలం గొప్పది అని నిరూపిస్తున్నాము కదా!
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.