ఉపయోగించండి

- మనం మన గోయ్యే తవ్వుకుంటున్నాము 
ఎందుకు అంటారా మన దేశంలో తయారవుతున్న వాటిని కాకుండా పక్క దేశాలలో తయారయిన వాటిని ఉపయోగించి.
మనం ఇలా చేస్తుంటే ఆ పక్క రైతులు సంవత్సరానికి రెండు పంటలు కాదు మూడు పంటలు వేసి మద్దతు ధర లేకుండా చేసుకుంటున్నారు.
ఎప్పటికి వ్యాపారంలో మారనిది ఒకటే సూత్రం "Availability/Usage changes the cost"
కొంత కాక పోయినా కొంతయినా మన దేశంలో తయార్వుతున్నవి ఉపయోగించండి.
నాయకులను నమ్మి ఇప్పటికే చాలా మోసపోయాము.
చేనేత కార్మికులు School Uniform కుట్టాలి అని అంటే, స్వలాభం కోసం నాయకులు పక్కన ఉన్న తమిళనాడు నుంచి బట్టలు తెప్పించేసారు, కనీసం మనమైనా వాళ్ళని కాపాడుదాము.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.