కట్టిన ఇళ్ళు చాలు.
కట్టిన పరిశ్రమలు చాలు.
కట్టిన Nuclear plants చాలు.
ఇప్పుడయినా కొంచం చెత్తని మంచి చెయ్యద్దాం.
e-waste ని తగ్గిద్దాము.
plastic ని నివారిద్దాము.
దారులను సరి చేసుకుందాము.
చెయ్యగలిగితే సాయం చెద్దాం.
చెట్లు పెంచుదాము(చెట్లని నాటలేము)
ఇలాగ చెయ్యగలిగితే కొంత కాకపోయినా కొంతయినా తరువాత తరానికి మంచి చేసిన వాళ్ళము అవుతాము.
--
Thanks
Prasad
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.