సరదాకి కాదు నిజంగా ------

నా నామధేయము అంగ్ల నిఘంటువులో లేదు అలాగే మీదు కూడా ఉండచ్చు ఉండక పోవచ్చు.

దీని వల్ల చాలా కష్టాలు.

నా కార్యాలయము నందు Outlook లో Dictionary is set to on, ఉత్తరం(Mail) పంపుతున్న ప్రతీసారి నా నమధేయమును తప్పు అని చూపించుచున్నది. ఇక పోతే మా ప్రతీ ఒక్క సహోద్యొగి నామధేయము అంగ్ల నిఘంటువులో నిక్షిప్తము కాలేదు ఇక తప్పులే తప్పులు, ఎమి చెయ్యగలము, అందుకే అంగ్ల నిఘంటువులో నా నామధేయము Add చెయ్యాలి అంటున్నాను!!!!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.