మన వాడిని ఓడించాడమా? -వాడు కనుక వేరే వాడి తోత్తయితే వాడిని మార్చు, ఇది నిజమైన గెలుపు.
ప్రతీ ఒక్కడూ నాకు తోత్తుకావాలి అనుకోవడమే పౌరుషమా? అయితే పౌరుషం లేనట్టే.
డిల్లీ లో తాకట్టు పెట్టాడు అనేవాడే గాని ఆరకంగా తయారు చేసింది ఎవరు?
మన వనరులను దోచుకుని దొబ్బుకు తింటున్న వాళ్ళకా పౌరుషం?
ఇంకొకసారి పౌరుషాన్ని నిలబెట్టాడు అంటే చాలా చెత్తగా ఉంటుంది, దొచుకోనిచ్చిన రోజులు దాసోహం లేకపోతె పౌరుషం? ఇలాంటి వాళ్ళా నగ్గింది?
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.