ఒక్క రోజులోనే

వీర చిత్రం Review వచ్చింది, అదే రోజు దాని కధ మొదలగునవి ప్రచురించేసారు.
మరి చిత్రం చూస్తామా ? ఎమో తెలియదు!
 ఇంత దారుణంగా వ్రాసిన తరువాత ఎవరు వెళతారు. ఇది భద్రినాథ్ effect అని సందేహం వస్తుంది, అయినా సరేచూడాలి చూస్తాను ఎందుకంటే ఒకవేళ నేనే కనుక Director ని అయితే ఇలాంటి చిత్రం జనం మెచ్చేలాగా ఎలా తియ్యాలో నేర్చుకోవడాని.(అవ్వననుకోండి కానీ అయితే).......

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.