నేను ఈ క్రింది విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను కానీ చెప్పలేకపొతున్నాను
౧. I try to learn the SW stack, because I will come to know which feature might effect my feature.
౨. ఇప్పుడు ఉన్న confusion లో మీ ఉద్యోగానికే నమ్మకం లేదు నాది contractual position ఇంకా నాకు నమ్మకం ఎలా ఉంటుంది(if they asks why is your performance going down).
౩. పోనీ తీసుకుంటారా అంటే అదీలేదు ఎందుకంటే వాళ్ళకి మీరు ఒక్కసారిగా Huge amount pay చెయ్యాలి కాబట్టి!
౪. అలాకాదు మా company ఎమయినా పెంచిందా అంటే అదీలేదు నేను చేస్తున్న పనికి నాకు వస్తున్న గుర్తింపుకి సంభందంలేదు.
౫. ప్రతీదీ Mail లో వ్రాయీ అంటారు, అదే తెలిస్తే ఇంత భాధ ఉండేది కాదు.....

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.