ఇవి చెయ్యకూడదు

౧. Project లో ఇంకొకరికి help.
౨. Manager తో Architecture గురుంచి మాట్లాడడం.
౩. Manager తో ఎప్పుడూ No చెప్పడం.
౪. Manager తో dead line గురుంచి అడగడం.
౫. Manager తో మాట్లాడడం.

ఇంకేమి చెయ్యాలి - వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలా!!!!!!!!!!!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.