ఇది నాలాంటి జీతగాల్లని వేధిస్తున్న ప్రశ్న
Service Tax లేక పొతే processing fee - Mutual funds మీద , Life insurance మీదా అన్నిటి మీద(కొన్నిటికి లేవు అనుకుంట). దానికన్నా Tax మేలేమో అనిపిస్తుంటుంది,
ఇంకొక పక్కన Security లేదు అనిపిస్తుంటుంది.
Fixed Deposit కి వెళ్ళలేను, ఎనుకంటే దానికి lock-in period ఉంటుంది.
ఇదంతా తెలిసే సరికి చాలా Mutual funds లో, Live insurance లో invest చేసాను - ఇప్పుడు ౪౦% Tax కట్టినట్టు అనిపిస్తుంది.
ఏమి చెయ్యగలము అంతే!!!!!!
నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి .......
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.