నాకు నచ్చని పనులు అయినా చేస్తున్నాను

౧. వేడి నీళ్ళలో చల్ల నీళ్ళు కలపడం.
౨. నడిచే మార్గంలో Bus Ticket పడెయ్యడం.
౩. ఉక్రోష పడడం.
౪. నచ్చక పోయినా ఇంకా ఈ ఉద్యోగం చెయ్యడం, వేరే ఉద్యోగంలోకి మారకపోవడం.
౫. ధనం వృధా చెయ్యడం.
౬. ధనం సద్వినియోగం చెయ్యక పోవడం.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.