ఫిరాయింపుల చట్టం

తమకు నచ్చక పొతే ఫిరాయింపు.
డబ్బు అందకపొతే ఫిరాయింపు. 
డబ్బు అందితే ఫిరాయింపు.
బెదిరింపుల ఫిరాయింపు.
గూండా ఫిరాయింపు.
తమ నాయకుడు కాక పొతే ఫిరాయింపు.

ఇంకా ఏమయినా మరచిపోతే మీరే చేర్చుకోండి.
 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.