నేను ప్రజా స్వామ్యానికి వ్యతిరేకిని కాను, కానీ సిధ్ధాంతాలు తుంగలో తొక్కి తిరిగే వాళ్ళంటే మాత్రం కోపం.
ప్రతీ ఒక్కడూ డబ్బుకోసమే బతుకుతున్నాడు అనేటట్టు ఉంది.
మొన్నటి వరకు ఒకమాట నిన్న ఒకమాట ఈ రోజు వేరే మాట మరి రేపు అన్నట్టు ఉంది CPI CPM వాళ్ళ ప్రవర్తన.
కొన్ని రోజుల క్రితం రూపాయిలు ఒకడి దగ్గర ఉన్నాయి ఇప్పుడు వాడి ఖజానా ఖాళి, అంతే మళ్ళీ కప్పగంతులు.
నిన్నటి వరకు రాక్షసుడు ఒక్కసారిగా దేవుడు!!!!!!
శ్రీరంగ నీతులు చెప్పడానికే అన్నట్టు ఉంది ఈ వామ పక్షాల పని.

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.