మొదటి ప్రయత్నమే - fail

http://www.indg.in/ - తెరచాను.
ఒక గోప్య స్థానంలో login అని ఉంది.
వెళ్ళి sign up చేసాను(క్షమించాలి ప్రయత్నించాను)
మన వాళ్ళ గురుంచి తెలుసు కదా !!!!!!!!
ఎంత దారుణమంటే ౧౨౭.౦.౦.౧ - అందరికి తెలుసుకదా, అదే మీ PC ని మీరు ఒక server లాగా ఉపయోగించడానికి ఉపయోగిస్తారు కదా (local host - 127.0.0.1).  నాకు చాలా కోపం వచ్చింది ఆ మాత్రం తెలిసుకోకుండా ఎలా ఒప్పుకుంటారు.
సర్లే అది వ్రాసినవాడు మార్చడం మరచిపోయాడు అనుకుందాము ----- కానీ Login కూడా అవ్వట్లేదు మరి దీనికి సమాధానం దొరకదు........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.