౧. నాకు చెయ్యాలి అని ఉంది కానీ నా Zeal మొత్తం suck చేసేసారు.
౨. నాకు చెయ్యాలి అని ఉంది కానీ ఎంత చేసినా permanent చెయ్యరు కదా
౩. నాకు చెయ్యాలి అని ఉంది నేను voice raise చేసినప్పుడు అది మన feature కాదు అనే వారే.
నాణ్యత/పనితనం తగ్గింది అని అడిగితే - నా సమాధానం porting లో కూడా నాణ్యత ఉండదు.
Security లేనప్పుడు పనిచెయ్యబుద్ది కాదు.
ఎందుకంటే
౧. నేను చెస్తున్న పని చాలా చెత్త పని, అది చూసి వేరే వాళ్ళు నాకు ఉద్యొగం ఇవ్వరు.
౨. నేనేమి career peak లో ఉన్న వాడిని కాను, నేర్చుకోకుండా అదే చెయ్యడానికి.
౩. ఎంత కాలం తక్కువ జీతంతో పని చెయ్యాలి, నాకన్న junior కి నాకన్నా ౩ రెట్లు జీతం వస్తుంది అని తెలిసి కూడా!
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.