సరదాగా

చదువుకుంటున్నారు,
hacking చేస్తున్నారు,
మందు బాబులు అవుతున్నారు,

ఉద్యోగం వచ్చిన తరువాత
Office లో Proxy hack చేస్తున్నారు,
మందుమాత్రమే అనుకుంటున్నారు.

ఇది సరదాగా మనల్ని మనం తయారు చేసుకుంటున్న సమాజం.

చదువుకోక ముందు కాకరకాయ చదువుకున్నాకా కీకరకాయ.

విలువలు నేర్పని చదువు చదువు కాదు..................

విధ్యా వ్యవస్థ మారాలి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.